Prathibha Biotech Fertilizer Calendar For Horticulture Crops
ఉద్యానవన పంటలైన అరటి,నిమ్మ,బత్తాయి,దానిమ్మ,జామ,మామిడి,బొప్పాయి మరియు సపోటా పంటలలో ఎరువులను ఎలా వాడుకోవాలో ప్రతిభ బయోటెక్ వారు వివరంగా క్యాలెండర్ రూపంలో రైతులకు ఉచితంగా అందించడం జరుగుతుంది.ఈ ప్రకారం ఉద్యానవన పంటలను పండించే ప్రతి ఒక్క రైతు ఎరువును వాడటం వలన అధిక దిగుబడిని సాధించవచ్చు.
Comments
Post a Comment